అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు నిప్పులు కొలిమిలా మారనున్న రాబోయే నాలుగు రోజులు : పి వో. శుభం నోక్వాల్

0
224

చింతూరు ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) శుభం నోక్వాల్ గురువారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు.వాతావరణం దారుణంగా మారే అవకాశం ఉన్నందున ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.పోలవరం జిల్లా చింతూరులో రాబోయే నాలుగు రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు (Heat waves) వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బుధవారం 44 డిగ్రీలు నమోదయ్యాయి ముఖ్యంగా ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఏదైనా అత్యవసరమైన పని ఉంటే తప్ప ఆ సమయాల్లో ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు (గొడుగు, మంచి నీళ్లు, తలకి రుమాలు వంటివి) తీసుకోండి ప్రాణం కంటే ఏ పనీ ఎక్కువ కాదు కాబట్టి ఎండ తీవ్రత తగ్గేవరకు కాస్త ఓపిక పట్టండి, సురక్షితంగా ఉండండి అని పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకి తెలియజేశారు.

# Yadagiri 

Search
Categories
Read More
Telangana
సమస్యల పరిష్కార దిశగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి పర్యటన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సాజిద్,...
By Sidhu Maroju 2025-12-21 09:01:07 0 262
Telangana
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం.....!
జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం: పొంగులేటి భారత్ అవాజ్ న్యూస్: 13 మే రోజున...
By Gujile Ramu 2026-05-13 04:53:07 0 142
Andhra Pradesh
సుపరిపాలిన దినోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారికి సీఎం చంద్రబాబు స్వాగతం
*Photos :-* సుపరిపాలన దినోత్సవంలో పాల్గొనేందుకు అమరావతి విచ్చేసిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్...
By Rajini Kumari 2025-12-25 07:47:54 0 264
Health & Fitness
Global Health Agencies Monitor Hantavirus Outbreak
Public health agencies are tightly monitoring a rare orthohantavirus cluster linked to a South...
By Dunna Jessicaruth 2026-05-19 07:00:31 0 121
Andhra Pradesh
ఆటో డ్రైవర్ కు 22 నెలల జైలు కారణం మీదే.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కారణమైన కేసులో ఆటో డ్రైవర్ కు 20 నెలల జైలు శిక్ష పదివేల జరిమానా...
By John Baji 2025-12-31 01:27:27 0 224
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com