పుంగనూరులో మెడికల్ షాపుల బంద్
Posted 2026-05-20 16:17:36
0
110
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపుమేరకు బుధవారం మెడికల్ షాపులు మూసివేసి నిరసన తెలిపారు. ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ వెరిఫై చేయకుండానే మందులు విక్రయించడం ప్రజా ఆరోగ్యానికి ముప్పు అని, ఇది కార్పొరేట్ కంపెనీల భారీ డిస్కౌంట్లకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన అని మెడికల్ షాప్ యజమానులు తెలిపారు. నిత్యవసర సరుకుల మాదిరిగా మందులు విక్రయించడం సరైన పద్ధతి కాదని వారు పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Manoj Pant, IAS: Steering West Bengal with Vision & Integrity
The Journey Begins
At a time when governance demands both speed and sensitivity, Manoj Pant,...
మదనపల్లి లో అనుమతుల్లేని ఎగ్జిబిషన్‌పై నిరసన.
మదనపల్లె సమీపంలోని నీరుగట్టువారిపల్లి ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న సిగ్నేచర్...
పుంగనూరులో ఘనంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు
పుంగనూరు టీడీపీ ఇంచార్జీ వై. మధుసూదన్ నాయుడు సూచన మేరకు రమణ రెడ్డి, సోమల సురేష్ తరుపున మాజీ...
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వల్ల 12 గ్రామల ప్రజలు దుర్వాసన, శ్వాసకోశ ఇబ్బందులు మరియు చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు.
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ గురించి ప్రస్తుతం ఉన్న డంపింగ్...
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం: MLA
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి ఉపఖజానా...