పుంగనూరులో ఘనంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు
Posted 2026-09-15 13:34:16
0
50
పుంగనూరు టీడీపీ ఇంచార్జీ వై. మధుసూదన్ నాయుడు సూచన మేరకు రమణ రెడ్డి, సోమల సురేష్ తరుపున మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గోకుల్ సర్కిల్ వద్ద నాయకులు కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సోమల సద్దాం, మొహిద్దిన్ ఇమ్రాన్, సీవీ రెడ్డిప్రసాద్, నాసీర్, ఫయాజ్, కరీముల్ల, సయ్యద్ , నూరుల్లా, తాజ్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Amaravati Cricket Stadium: అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనుల జోరు.. 90 శాతం పూర్తి.
కూటమి ప్రభుత్వం రాకతో అమరావతిలో పెరిగిన పనుల వేగం
నవులూరు వద్ద అంతర్జాతీయ క్రికెట్...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
ఎక్కడా లేదు మన దగ్గరే.. పుష్పగిరిలో అరుదైన కుడ్య శిల్పం.. అంత స్పెషల్ ఏంటంటే..
సాధారణంగా భగవద్గీతకు సంబంధించి శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఏ విగ్రహం అయినా...