పెద్దపల్లి : సుల్తానాబాద్ లారీ ఇంజన్ లో మంటలు...!

0
161

పెద్దపల్లి జిల్లా : సుల్తానాబాద్ శివారు రహదారి పై లారీ ఇంజన్ నుంచి ఒకసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇంజన్ క్యాబిన్ నుండి ఒకసారి గా దట్టమైన పొగలు రావడంతో డ్రైవరు లారీని ఆపాడు. అప్పటికే లారీ పూర్తిగా మంటలు చిలరైగాయి .ఎమర్జెన్సీ  ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. చాలాసేపు  వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి.

Search
Categories
Read More
Telangana
బస్వాపూర్ గ్రామం లో గణతంత్ర దినోత్సవం వేడుకలు
జుక్కల్ మండలం: బస్వాపూర్ గ్రామంలో 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా, సోమవారం పాఠశాలలో విద్యార్థులు....
By Thativar Shivaji 2026-01-26 14:44:00 0 749
Andhra Pradesh
మార్కాపురం జిల్లా.... తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ని స్వచ్చందంగా పంపిణి చేసిన SEVAస్వచ్చంద సంస్థ
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష...
By Chennaiah Kati 2026-03-10 11:02:11 0 482
SURAKSHA
V. Narra Chaitanya: Leading Policing with Vision & Valor
The Journey Begins "The true strength of a police officer lies not in...
By Fathima Safa 2026-08-02 12:16:09 0 310
Andhra Pradesh
విశాఖ కలెక్టర్ బదిలీ. కొత్త కలెక్టర్ బాధ్యత లు స్వీకరణ
విశాఖ కలెక్టర్ యమ్ యన్ హరేంద్ర ప్రసాద్ కాకినాడ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ రోజు అక్కడ బాధ్యత లు...
By Mobbu Venkatramana 2026-04-01 11:11:22 0 426
Bharat
The Fact Check
The first one is a digitally altered page being wrongly presented as the front page of The Hindu...
By Bharat Aawaz 2026-05-13 18:37:52 0 474
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com