Bharat Aawaz

పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

Nookapangu Manikanta
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
460
Views

చిలుకూరు మండల బేతవోలు గ్రామo సబ్ స్టేషన్ పరిధిలో 21.05.2026 నా చేన్నారి గూడెం, ఆచర్లగూడెం, గ్రామాల పరిధిలో విద్యుత్ సరఫరా కొత్తగా 11 కేవీ లైను, పనులు, మరమ్మత్తులు కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ ఏఈ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియజేశారు.