భూ వివాదం: కలెక్టర్ ఆదేశాలున్నా న్యాయం చేయని అధికారులు.

0
111

అన్నమయ్య జిల్లా కలికిరిలో భూ వివాదంలో బాధితులు మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో మంగళవారం తమ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ షమీ, అశ్వక్, తస్మియా తమ తండ్రి వల్లీ అహ్మద్‌కు చెందిన భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని, జిల్లా కలెక్టర్ భూమి తమదేనని నిర్ధారించి, తహసీల్దార్‌కు న్యాయం చేయాలని ఆదేశించినా రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు న్యాయం చేయలేదని బాధితులు వాపోయారు. ఈ సంఘటనపై కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడం గమనార్హం.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సదుంలో చత్రపతి శివాజీ జయంతి
పుంగనూరు నియోజకవర్గం, సదుంలో చత్రపతి శివాజీ జయంతిని పలువురు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ...
By Kothuru Murali 2026-02-20 07:21:55 0 198
Telangana
మెగా రక్తదాన శిభిరం లో పాల్గొన్న ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ లో మంచిర్యాల క్లబ్ వారి ఆధ్వర్యంలో రెడ్...
By Avunoori Mahesh 2026-07-11 08:54:36 0 237
Bharat Aawaz
What is Bharat Aawaz? – A Voice for the People
🔊 What is Bharat Aawaz? – A Voice for the People Bharat Aawaz is not just a media...
By Bharat Aawaz 2025-06-22 17:57:29 0 3K
Andhra Pradesh
Amaravati: రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది....
By Pagadala Venkateswar 2026-04-02 10:26:08 0 401
Andaman & Nikobar Islands
Islands Record India's Lowest Petrol Prices
As skyrocketing global crude oil prices push petrol past the ₹100-per-litre mark across almost...
By Dunna Jessicaruth 2026-05-25 04:44:58 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com