మంచిర్యాల్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు

0
276

గంజాయి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. మంచిర్యాల్ సీఐ ప్రమోద్ రావు హెచ్చరించారు. సోమారం రైల్వే స్టేషన్లో నార్కోటిక్ స్లీపర్ డాగ్  తో నిర్వహించారు. సిపి అంబర్ కిషోర్ డిసిపి భాస్కర్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి వచ్చే భోగిలను మరి ప్రయాణికుల బ్యాగులను అన్ని తనిఖీలు చేపట్టారు వీటితోపాటు ఎస్సై మధుసూదన్ గారు నార్కో టీం పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
జులై 29న గురు పౌర్ణమి వేడుకలు.. ముమ్మరంగా ఏర్పాట్లు!
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం గుడిశవారిపల్లి సాయిబాబా ఆలయంలో జులై 29న గురు పౌర్ణమి వేడుకలను...
By Pagadala Venkateswar 2026-07-24 05:14:24 0 114
SURAKSHA
Community Policing: Building Bonds to Prevent Crime
Community policing is a proactive approach that prioritizes building strong, collaborative...
By Kalaga Sailaja 2026-06-26 11:15:26 0 211
Telangana
నిజామాబాద్.టీజీ ఉద్యమ కరుల సంఘం అద్యక్షుడిగా ప్రదీప్
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అద్యక్షుడిగా ఎనికైనా సినియార్ న్య యావధి యెండల ప్రదీప్ ను...
By Sadaq Sadaq 2026-03-03 11:05:19 1 258
Andhra Pradesh
కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి.
మదనపల్లె నూతన తహసీల్దార్‌గా మాధవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్‌లో...
By Pagadala Venkateswar 2026-06-10 05:19:15 0 109
Andhra Pradesh
డెబిట్ కార్డ్ డీ-యాక్టివేషన్ పేరుతో రూ. 2. 94 లక్షలు స్వాహా.
మదనపల్లె మండలం పొన్నెటిపాలేనికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వాసాల భాగ్యలక్ష్మిని ఐసీఐసీఐ బ్యాంక్...
By Pagadala Venkateswar 2026-05-29 05:23:50 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com