దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరుపై ప్రశంసలు

0
182

*దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరు పై ప్రశంసలు*

 

 

 *మాయమైన బ్రాస్లెట్ భక్తులు కి తిరిగి ఇచ్చిన సెక్యూరిటీ గార్డ్ కు దుర్గగుడి ఈవో శీనా నాయక్ ప్రత్యేక అభినందనలతో పాటు పట్టుచీర, నగదు అందజేశారు*

 

 *గురువారం విజయవాడ గుణదల ప్రాంతానికి చెందిన భక్తులు అమ్మవారి ఆలయానికి విచ్చేసిన సందర్భంగా క్యూ లైన్ లో బ్రాస్లైట్ క్రింద పడిపోవడంతో*

 

 సంబంధిత బ్రాస్లైట్ ను వెంటనే గుర్తించి ఆ బ్రాస్లైట్ తిరిగి బాధిత భక్తులకు

 సెక్యూరిటీ గార్డ్ అందజేయడం జరిగింది.

 

 టెంపుల్ ఇన్స్పెక్టర్ డివిఎన్ రాజు ( మంగళగిరి రాజు ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది నేతృత్వంలో తిరిగి వారికి బాధిత భక్తులకు అందజేశారు.

 

 ఈ సంఘటన గురించి తెలుసుకున్న దుర్గ గుడి ఈవో శీనా నాయక్ సంబంధిత మహిళా సెక్యూరిటీ గార్డును అభినందించి శనివారం ఆమెకు పట్టుచీరతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.

 

 దేవస్థానంలో అంకితభావంతో విధులు నిర్వహించే వారిని పారదర్శకంగా వ్యవహరించే వారిని అభినందించే తీరు ఉద్యోగుల్లో మరింత బాధ్యత పెంపొందించే విధంగా ఉందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.

Search
Categories
Read More
Telangana
కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆకస్మిక తనిఖీ
🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-06-15 15:07:17 0 302
Chhattisgarh
Chhattisgarh Monsoon: Rains Boost Kharif Agriculture
The India Meteorological Department (IMD) has officially confirmed that the southwest monsoon has...
By Lokeshwari Panthadi 2026-07-02 04:19:40 0 214
Telangana
కొత్త కమ్యూనిటీ హాల్ నందు పింఛన్ పంపిణీ
చిలుకూరు  గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ తీసుకొనుట కొరకు...
By Nookapangu Manikanta 2026-04-29 11:05:23 0 189
Andhra Pradesh
నమస్తే ఎమ్మిగనూరు పోరుబాటు కార్యక్రమంలో ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి మూడో రోజు పాల్గొనడం జరిగింది
ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో అకాల వర్షాలతో నష్టపోయిన బి. సెంటర్ గ్రామ రైతు అయిన కర్ణా ను...
By Boya Dasthagiri 2026-07-20 09:46:50 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com