నిజామాబాద్

0
135

ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన జిల్లా కోర్ కమిటీ సమావేశం నిర్వహించబడింది.

ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ శాసనసభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, శిక్షణ తరగతుల ఇంచార్జి గోలి మధుసూదన్, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మి నరసయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్, వడ్డీ మోహన్ రెడ్డి కంచెట్టి గంగాధర్, గద్దె భూమన్న, భరత్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిలు పోతంకర్ లక్ష్మి నారాయణ నాగోల్ల లక్ష్మి నారాయణ నిమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన ఆందోళనలు, SIR అంశంపై పార్టీ చేపట్టాల్సిన పోరాట కార్యాచరణ, అలాగే గ్రామ స్థాయి వరకు పార్టీని మరింత బలంగా తీసుకెళ్లే విధానంపై విస్తృతంగా చర్చించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని నాయకులు నిర్ణయించారు.

Search
Categories
Read More
SURAKSHA
Dr. Chandra Bhushan Kumar: Leading Island Governance
A visionary 1995-batch IAS officer of the AGMUT Cadre, Dr. Chandra Bhushan Kumar is steering the...
By Lokeshwari Panthadi 2026-07-18 06:49:24 0 237
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది.
పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి...
By Kothuru Murali 2026-01-11 05:41:03 0 200
Bharat Aawaz
ప్రమాదపు అంచున ప్రయాణం
శాయంపేట మండలం నుండి ఆత్మకూరు వరకూ వెళ్ళే ప్రధాన రహదారిపై రోడ్డుపై రైతులు మక్కలు పోయడంతో ప్రమాదాలు...
By Sriramula Anil 2026-05-15 08:07:54 0 538
Andhra Pradesh
పుంగనూరులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభం
అన్నమయ్య జిల్లా పుంగనూరులో శుక్రవారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని కూటమి నాయకులు...
By Kothuru Murali 2026-03-14 08:24:39 0 208
Telangana
నిజామాబాద్
ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి "మా కె నామ్ పే ఏక్ పేడ్"...
By Sadaq Sadaq 2026-06-05 16:22:44 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com