రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Posted 2026-05-19 14:02:50
0
314
చిలుకూరు గ్రామానికి చెందిన మాదాసు కోటయ్య వయసు 70 సం,, కోదాడ-హుజూర్ నగర్ రహదారి పై రోడ్డు దాటుతుండగా, హుజూర్ నగర్ నుండి కోదాడ వైపుకు వెళ్తున్న కారు నంబర్ TS 29 K 9399 గల కారు స్పీడుగా వస్తుండడంతో రోడ్డు దాటుతున్న కోటయ్య అనే వ్యక్తి నీ కారు బలంగా ఢీకొనడంతో కోటయ్యకు తీవ్ర గాయాలు కాగా కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారని అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హనుమా నాయక్ తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
C M revanth reddy participated foundation stone
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ లో తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత, ప్రజాకవి...
కనకదుర్గమ్మ కోవెల కు తెలుగు సినీ నటుడు సాయిధర్మతేజ్
ఈరోజు మధ్యాహ్నం తెలుగు సినీనటుడు శ్రీ సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ ) శ్రీ కనకదుర్గ అమ్మవారిని...
Shri Santosh Kumar Mall: Leading Bihar's Growth Vision
A distinguished 1997-batch IAS officer of the Bihar cadre, Shri Santosh Kumar Mall has built a...
పుంగనూరు: పుంగనూరు పట్టణం లో యాక్సిస్ బ్యాంక్ ప్రారంభం
పుంగనూరు పట్టణంలోని కొత్తఇండ్లులో శుక్రవారం నూతనంగా యాక్సిస్ బ్యాంక్ ప్రారంభమైంది. ఈ...
పుంగనూరు: మడుగు తెరువు లాగిన పెద్దిరెడ్డి
పుంగనూరు పట్టణంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ...