పుంగనూరు: పుంగనూరు పట్టణం లో యాక్సిస్ బ్యాంక్ ప్రారంభం
Posted 2026-02-14 07:40:33
0
182
పుంగనూరు పట్టణంలోని కొత్తఇండ్లులో శుక్రవారం నూతనంగా యాక్సిస్ బ్యాంక్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డీఎస్పీ మహేంద్ర, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. బ్యాంకు సిబ్బంది వారికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. బ్యాంకు అధికారులు మాట్లాడుతూ, తమ శాఖ ప్రజలకు అవసరమైన అన్ని సేవలు అందిస్తుందని తెలిపారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జాతీయ రోలర్ స్కేటింగ్లో విశాఖ అమ్మాయి బంగారు పతకం
విజయవాడ
(17-12-2025)
*స్కేటర్ అమృతకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అభినందనలు* ...
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: అదనపు ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 'ప్రజా సమస్యల పరిష్కార...
రూ.25,08,000ల మోసం
రైల్వేలో టీటీ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.25,08,000లు కాజేసిన ఇద్దరు వ్యక్తులపై చీటింగ్ కేసు...
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన చాపల మార్కెట్ మోసం..
బాపట్ల: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన చాపల మార్కెట్ మోసం. బాపట్ల చేపల మార్కెట్లో చాపల...
గణేష్ ఉత్సవాలు ఐక్యతకు ప్రత్యేకంగా నిలుస్తాయి : బిఆర్ఎస్ నాయకులు శంబీపూర్ కృష్ణ.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: వినాయక చవితి ఉత్సవాల భాగంగా ...