నర్సంపేట టు వరంగల్ రహదారిపై ఉదయం ఘోర ప్రమాదం....!

0
177

భారత అవాజ్ న్యూస్: 19 మే రోజున ఉదయంరోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన దుగ్గొండి మండలంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. కాశిబుగ్గ పద్మనగరకు చెందిన వెల్దండి వరుణ్(33) కారులో నర్సంపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గిర్నిబావి సెంటర్లో అతడి కారు లారీని ఢీ కొట్టింది. దీంతో వరుణ్కు తీవ్ర గాయాలు కాగా, ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. వరుణ్ మృతితో కాశిబుగ్గలో విషాదఛాయలు అలముకున్నాయి. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము....

Search
Categories
Read More
BMA
Mandatory Rotations: Breaking the Cycle of Digital Trauma
Continuously reviewing distressing content for entire shifts or weeks is a guaranteed path to...
By JoinBMA 2026-08-21 17:24:21 0 300
SURAKSHA
Tushar Giri Nath, IAS: Transforming Karnataka Through Vision
A distinguished 1993-batch Karnataka cadre IAS officer whose visionary leadership, administrative...
By Lokeshwari Panthadi 2026-07-18 10:24:00 0 159
Telangana
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
By Terli Ashok 2026-02-04 11:19:54 0 705
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com