నిజామాబాద్
Posted 2026-05-18 09:02:28
0
131
పార్లమెంట్ పరిధిలోని వివిధ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు ఈ రోజు నన్ను కలువడం జరిగింది.ఈ సందర్భంగా బొకేలు మరియు శాలువాలకు బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌బుక్స్ అందించడం ఎంతో ఆనందంగా ఉంది.నన్ను కలవడానికి వచ్చే అతిథులు శాలువాలు, బొకేలు మానేసి, పుస్తకాలు, పెన్నులు తీసుకురావడం ఎప్పటినుండో జరుగుతుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
క్రికెట్ చూస్తుంటే.. ఈ యాడ్స్ అవసరమా?
"చిన్నారులు చూస్తున్న సమయంలో అడల్ట్ యాడ్స్‌పై ఎంపీ కీర్తి ఆజాద్ అభ్యంతరం"
హైదరాబాద్, జూలై...
సింధు హాస్పిటల్ — మూడు పార్టీల చేతులు కలిసిన కథ
హేటెరో గ్రూప్ చైర్మన్, BRS రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి — తన ప్రియమైన కుమార్తె...
మొల్లగూడెం గ్రామానికి బీటీ రోడ్డు ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట26రాజాపేట మండలం మొల్లగూడెం గ్రామం నుంచి కషగూడెం పాముకుంట వరకు బీటీ...
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు
తెలంగాణ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన...
TTD: తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పెద్ద నోట్లు!.
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల్లో రద్దయిన పాత నోట్ల సమస్య తిరుమల తిరుపతి దేవస్థానం...