మదనపల్లిలో కర్ణాటక యువకుడి పై దాడి.
Posted 2026-05-18 04:14:04
0
142
ఆదివారం మదనపల్లె జిల్లా ఆసుపత్రి ఆవరణలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజేంద్ర(23)పై దాడి జరిగింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో, తన పినతల్లి జ్యోతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ జ్యోతి భర్త నరేష్‌తో రాజేంద్ర వాగ్వాదానికి దిగగా, నరేష్ రాళ్లతో దాడి చేశాడని రాజేంద్ర ఆరోపించారు. గాయపడిన రాజేంద్రకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పెద్ది కుటుంబానికి పరామర్శించనున్న మాజీ సీఎం...9 10 తేదీల్లో రెండు రోజుల పాటు సుదర్శన్ రెడ్డి సంస్కరణ సభలు..
9న నల్లబెల్లికి కేసీఆర్
పెద్ది కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం
భారత్ అవాజ్ న్యూస్ :...
పుంగనూరు: నకిలీ సీళ్ల కేసులో ఐదుగురు అరెస్ట్
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారి పల్లె విలేజ్ సెక్రటరీ సీళ్లను...
సకల జనుల హితం కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం 'తెలంగాణ రాష్ట్ర సేన'
తెలంగాణ ఉద్యమంలో, తదనంతరం కేసీఆర్‌కు పోటీగా అనేక మందిని దించారు.
ఆలె నరేంద్ర -...
తెలంగాణ : రేపు ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల...!
ఇంటర్మీడియట్ ఫస్టియర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్ష 2026 ఫలితాలు రేపు గురువారం విడుదల కానున్నాయి....
తక్షణమే కోసిగి ఇంటిగ్రేడ్ హాస్టల్ ఎత్తివేసే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకోవాలి
కోసిగి మండలంలో ఉన్న సంక్షేమ బాలుర వసతిగృహం (ఇంటిగ్రేటెడ్) హాస్టల్‌ను ఎత్తివేసేందుకు కూటమి...