పుంగనూరు మున్సిపాలిటీలో 31 వార్డుల నుంచి 36 వార్డులకు పెంపు

0
133

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పుంగనూరు మున్సిపాలిటీలో 31 వార్డులను 36 వార్డులుగా విభజించినట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. జనాభా, సరిహద్దులు, ఓటర్ల నిష్పత్తి ఆధారంగా కొత్త వార్డుల ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎన్నికల కమిషన్‌కు పంపినట్లు ఆయన ఆదివారం చెప్పారు. కొత్త వార్డులపై ప్రజలకు అభ్యంతరాలుంటే ఈనెల 24లోపు లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనలు చిత్తూరు, పుంగనూరు ప్రాంతాలకు సంబంధించినవి# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
B N mallick football tournament
హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో 74వ బీఎన్ ముల్లిక్ స్మారక అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్...
By G k Nookala 2026-04-05 13:15:04 0 251
Andhra Pradesh
కొత్తపేట లో ప్రమాదాలకు నిలయంగా వంగిన విద్యుత్ స్తంభం, భయాందోళనలో కాలనీవాసులు
కిర్లంపూడి, కిర్లంపూడి మండలం జగపతినగరం పంచాయతీ పరిధిలో కొత్తపేటకు చెందిన ఇండ్ల సముదాయం మధ్యలో...
By Nandika Jayababu 2026-07-12 09:42:51 0 222
Andhra Pradesh
నేడు ఏపీ కేబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ.
అమరావతిలో రూ.1,208 కోట్ల ట్విన్ టవర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపే అవకాశం సచివాలయం, అసెంబ్లీ భవనాల...
By Pagadala Venkateswar 2026-04-30 04:30:32 0 133
Tripura
Shift to Five-Day Workweek and WFH Phase-Out
In a major administrative overhaul, the Tripura Cabinet announced that all state government...
By Dunna Jessicaruth 2026-05-25 11:03:50 0 594
SURAKSHA
The Visionary Administrator: The Story of Shri. Sandeep Kumar, IAS
From IIT to IAS: Redefining Public Service Excellence:  Shri. Sandeep Kumar, a...
By Kalaga Sailaja 2026-07-18 11:29:31 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com