పుంగనూరు నియోజకవర్గం: లో విచిత్ర వాతావరణం
Posted 2026-05-17 17:34:00
0
121
పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో ఆదివారం మధ్యాహ్నం విచిత్ర వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి సూర్యుడు అంతగా కనిపించకపోయినా, ఉష్ణోగ్రతలు తగ్గలేదు. మధ్యాహ్నం అనంతరం కొన్నిచోట్ల భారీ వర్షం, మరికొన్నిచోట్ల స్వల్ప వర్షం కురిసింది. ఇంకొన్ని చోట్ల ఒకవైపు వర్షం, మరోవైపు ఎండ కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇదేమి వింత అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
36 వ మున్సిపల్ డివిజన్లోని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం లో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ లో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు...
ప్రజా దర్బార్'కు విశేష స్పందన
బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబినాయన శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్'కు విశేష స్పందన లభించింది....
నిజామాబాద్: మినీ నీటి వాటర్ ప్రారంభం
జిల్లా లోని కిషన్‌గంజ్ అశోషియేషన్ అద్వర్యామ్లో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ...
కర్ణాటక పాదయాత్ర భక్తుల పై భక్తి చాటుకున్న కర్ణాటక పాదయాత్ర భక్తులపై భక్తి చాటుకున్న దిడ్డి వారి పల్లి గ్రామస్తులు దిడ్డివారిపల్లి గ్రామస్తులు
కర్ణాటక రాష్ట్రం నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులకు శనివారం ఉదయం 3 గంటల నుంచి పుంగనూరు...