పుంగనూరు నియోజకవర్గ : తాళం వేసిన ఇంట్లో చోరీ
Posted 2026-05-17 16:45:50
0
121
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారి పల్లెలో శనివారం తెల్లవారుజామున తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శంకర్ రెడ్డి ఇంట్లోకి చొరబడిన దొంగలు నగదుతో పాటు 12 గ్రాముల బంగారు చైనును అపహరించారు. బాధితుడు శంకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
👉 వైద్య, ఆరోగ్యశాఖలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
👉కృష్ణా జిల్లాలోని యూపీహెచ్సీ,పీహెచ్సీల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో 60 పోస్టుల భర్తీకి...
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అధికారులకు విన్నవించడం జరిగింది
సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో కోసిగి మండల కేంద్రంలోనే సమీకృత బాలుర వసతి...
ప్రపంచం లోనే ప్రజా స్వామ్య దేశం భారత్
స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ రివి జన్ నియమావళి ప్రకారం 1952 సంవత్సరం నుండి బార తా వని లో21 సంవత్సరం...
కంటతడి పెట్టిన పుంగనూరు మాజీ ఇన్‌చార్జ్ చల్లా బాబు కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ మార్పుపై మాజీ ఇంచార్జ్ చల్లా బాబు స్పందించారు. 40...
"ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని సీన్.. స్వీట్ షాపులో వసూళ్లకు ప్లాన్.. అల్వాల్‌లో కిలాడీ లేడీల అరెస్ట్!"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అధికారులమంటూ అవతారమెత్తారు.. అక్రమ వసూళ్లే లక్ష్యంగా దుకాణాలపై...