చీరాల మండలం రెవెన్యూ"*

0
356

 

*సరైన ఇంటి స్థలం పత్రాలు ఉన్న పొజిషన్ పత్రంకి 30,000 డిమాండ్ చేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులు.*

*ముఖ్యంగా గ్రామాలలో వారసత్వం భూములను కుటుంబ సభ్యులు భాగాలుగా పంచుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు.*

*అందులో ఎంతో ఆశతో గృహం నిర్మించుకోవాలని కోరికతో పనులను ప్రారంభించుకుంటారు.*

*ఆర్థిక స్తోమతల వల్ల గృహం నిర్మించుకునే డబ్బులు లేక బ్యాంకుల్లో రుణాలు పొందాలని అనుకుంటారు.*

*ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నా సరే వారసత్వం భూములు కనుక సంబంధిత లింకుడ్ డాక్యుమెంట్స్ (పూర్వ రిజిస్ట్రేషన్ పత్రాలు) ప్రజలకు ఉండవు.*

*బ్యాంకు వారు ఆ భూమిలో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నట్టు రుజువు చూపించాలని కోరుతారు.* 

*ప్రభుత్వం ఆ రుజువునే పొజిషన్ సర్టిఫికేట్ గా నిర్ధారించారు*

 

*ఈ సమస్యను అవకాశం గా తీసుకున్న గ్రామ రెవెన్యూ అధికారులు పేద ప్రజల నుంచి వసూళ్లకు అలవాటు పడ్డారు* 

 

*ప్రజల పనిబట్టి ఒక రేట్ ఫిక్స్ చేసుకున్న గ్రామ రెవెన్యూ అధికారులు*

 

*ప్రజలు చేసేదేమీ లేక లబోదిబో అనుకుంటూ సమస్యను ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక విలవిలలాడుతున్నారు.*

 

*ప్రజల మొర మండల తాసిల్దార్ వారికి తెలుపుదాం అనుకున్న ఎమ్మార్వో కే తప్పుడు ప్రచారం చేసి తాసిల్దార్ని గ్రామ రెవెన్యూ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు*

 

*చీరాల తహసిల్దార్ వారు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని న్యాయానికి ప్రతిరూపం అని ప్రజలు కొని ఆడుతున్నారు*

 

*ఈ సమస్యను ఎమ్మార్వో వెంటనే తప్పుదావూ పట్టిస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుని ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటున్నారు.*

 

*పూర్వికుల భూములను ఎంతో ఖర్చు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న కుటుంబ వారసులు*

 

*భూమి ఉన్న ఆర్థిక స్తోమత వల్ల గృహాన్ని నిర్మూలించుకోలేకపోతున్నారని పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు*

 

*ఇప్పటికైనా గ్రామ రెవెన్యూ అధికారులు పేద ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి తోడుగా ఉండాలని కోరుకుంటున్నారు*

 

*అయ్యా రామయ్య వినవ్వయ పేద ప్రజల మొర్ర ఆలకించ రావయ్యా పేద ప్రజల కష్టాలు తిర్చవయ్యా.*

 

 

*రోజుకి 500 సంపాదించుకునే పేద ప్రజల వద్ద 30,000 డిమాండ్ చేయటం పాపమయ*

 

*ఇప్పటికీ కనుకరించకపోతే ఇల్లు లేక రోడ్ల పైన ఉండాల్సిన పరిస్థితి అయ్యా ఓ గ్రామ రెవెన్యూ అధికారి జాలి చూపవయ్యా ఆ పేద ప్రజల పైన*

Search
Categories
Read More
Telangana
మున్సిపాలిటీలు సమగ్రామాభివృద్దే ద్యేయం: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
     మెదక్ జిల్లా: మెదక్.  అన్ని వార్డులలో పౌర సౌకర్యాలు పెంపొందించి మోడల్...
By Sidhu Maroju 2025-08-22 17:22:06 0 633
Punjab
Punjab Revives Hockey Legacy: Mega Grassroots Sports Push
Promoting youth engagement through sports remains a vital pillar of Punjab’s state policy....
By Lokeshwari Panthadi 2026-06-30 05:56:40 0 155
Andhra Pradesh
పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి....
By Kothuru Murali 2026-05-02 06:09:34 0 137
SURAKSHA
Leading with Integrity: The Exemplary Journey of Shri Surendra Gupta
Excellence in Administration: A Legacy of Public Service and Transformative Governance: True...
By Kalaga Sailaja 2026-07-20 14:14:43 0 97
Andhra Pradesh
సోమల: ద్విచక్ర వాహనంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, ఎస్ నడింపల్లి వద్ద గత నెల 27న ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో...
By Kothuru Murali 2026-05-03 16:37:11 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com