Bharat Aawaz

నా కొడుక్కి బెయిల్ వస్తుంది.

Ponnala Srinivasrao
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
203
Views

చట్టం మీద నాకున్న గౌరవంతో నా కొడుకుని అప్పగించాను. కేసు నమోదు కాగానే స్టేషన్లో అప్పగించాలనుకున్నా కానీ కేసు కొట్టేస్తారని బెయిల్ వస్తుందని లాయర్లు చెప్పారు అందుకే కొంత లేట్ అయింది. ఇప్పుడు కూడా నా కొడుక్కి బెయిల్ వస్తుందని చెప్తున్నారు - కేంద్ర మంత్రి బండి సంజయ్