పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలి
Posted 2026-05-17 01:00:32
0
238
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా బొబ్బిలి పట్టణంలో ద్విచక్ర వాహనాలను నడిపిస్తూ నిరసన తెలిపారు. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలు, వాహనదారులపై భారాలు వేయడం అన్యాయమన్నారు. ఇరాన్, రష్యా తక్కువ ధరకు ఆయిల్ ఇస్తామని చెపుతున్న అమెరికా బెదింపులకు లొంగి కొనుగోలు చేయడం లేదన్నారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మంచిర్యాల: దంచికొడుతున్న ఎండలు
మంచిర్యాల: దంచికొడుతున్న ఎండలు
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. గురువారం జగిత్యాల జిల్లాలో 44.4...
పొగమంచులో వాహనాలతో సాహసం వద్దు.. మంచు తగ్గాకే కదలండి!!!!
పొగమంచులో వాహనాలతో సాహసం వద్దు.. మంచు తగ్గాకే కదలండి!
సంక్రాంతి సంబరం విషాదం కాకూడదు.....
డాక్టర్ దందా.. పోలీసుల పంజా.|
● సూరారం–ఎస్‌వోటీ కుత్బుల్లాపూర్ సంయుక్త ఆపరేషన్
● వైద్య అర్హతలు, లైసెన్స్ లేకుండానే...
పుంగనూరు: బక్రీద్ పండుగ సందర్భంగా పొట్టేలుకు భలే గిరాకి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో గురువారం జరిగిన వారపు సంతలో పొట్టేళ్లు భారీగా తరలివచ్చాయి....
కొత్త కమ్యూనిటీ హాల్ నందు పింఛన్ పంపిణీ
చిలుకూరు గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ తీసుకొనుట కొరకు...