"మీ సురక్ష”తో భద్రతకు బలమైన బాట.. 20 కాలనీల్లో ఆల్వాల్ పోలీసుల అవగాహన కార్యక్రమం.|

0
451

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మూడు నెలలుగా కొనసాగుతున్న “మీ సురక్ష” అప్లికేషన్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. 

గార్డెన్ మల్టీ డిగ్రీ కాలేజీ విద్యార్థులు, ఇన్‌స్పెక్టర్ వీర బాబు మరియు సంబంధిత సైబర్ ఎస్‌ఐల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 20 కాలనీలలో ప్రజలకు అవగాహన కల్పించారు.

ముఖ్యంగా కాలనీల్లో నివసించే వ్యక్తుల వివరాలు, యువ మిత్రుల సమాచారం, ఇళ్లలో పనిచేసే వాచ్‌మెన్‌లు, డ్రైవర్లు మరియు ఇతర సిబ్బంది వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. 

ఈ విధంగా వివరాలు సేకరించడం ద్వారా నేరాలను ముందుగానే అరికట్టడంతో పాటు, అనుమానాస్పద ఘటనలను తక్షణమే పోలీసులకు చేరవేయడంలో సహాయపడుతుందని అధికారులు తెలిపారు.

అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి తదితర అధికారులు కూడా పాల్గొన్నారు.

డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో భద్రతా చైతన్యాన్ని పెంపొందించడంలో ఉపయోగకరంగా నిలిచింది.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Prop News
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn The Indian real estate...
By Bharat Aawaz 2025-06-25 18:49:01 0 2K
West Bengal
'We are with centre, but they cannot decide our representative': Mamata Banerjee on Op-Sindoor outreach
West Bengal Chief Minister Mamata Banerjee has reaffirmed her party’s support for the...
By BMA ADMIN 2025-05-19 18:06:33 1 2K
Andhra Pradesh
స్కూల్ అనుమతికి రూ. 45వేలు లంచం: ఇద్దరు అధికారులు పట్టివేత Sudhakar Pokala.
మదనపల్లెలో స్కూల్ అనుమతి కోసం రూ. 45 వేల లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులు రెడ్...
By Pagadala Venkateswar 2026-01-19 17:50:10 0 222
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె రెడ్డీస్ కాలనీలో 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం - ప్రజా సమస్యలు తెలుసుకున్న 32వ వార్డు ఇన్‌చార్జ్ మధుసూదన్ రెడ్డి!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని రెడ్డీస్ కాలనీలో 32వ వార్డు ఇన్‌చార్జ్...
By Pagadala Venkateswar 2026-08-24 04:21:31 0 151
Andhra Pradesh
రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
రధ సప్తమి సందర్బంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసిన మాజి మంత్రివర్యులు వెలంపల్లి...
By Rajini Kumari 2026-01-25 11:06:03 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com