పుంగనూరు: శనేశ్వర స్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు

0
111

శనివారం, పుంగనూరు పట్టణ సమీపంలోని యాభై రాళ్ల మొరవ వద్ద వెలసిన శనేశ్వర స్వామి ఆలయంలో శనేశ్వర స్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన అనంతరం అర్చకులు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు# కొత్తూరు మురళి .

 

Search
Categories
Read More
SURAKSHA
Bhushan Gagrani IAS: Driving Mumbai's Growth with Vision
The Journey begins When one of the world's largest municipal corporations requires...
By Fathima Safa 2026-07-20 14:43:50 0 132
Andhra Pradesh
అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.
వైఎస్ఆర్ కడప జిల్లాలోని పలు మండలాల్లో అంగన్వాడీ వర్కర్ మరియు హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు...
By Naveen Kumar 2026-03-30 05:23:22 0 459
Goa
Man Found Unconscious on Bike Near Verna Bypass; Delay in Emergency Response Sparks Concern
Man Found Unconscious on Bike Near Verna Bypass; Delay in Emergency Response Sparks Concern...
By BMA ADMIN 2025-05-21 09:40:47 0 2K
SURAKSHA
Architect of Growth: The Visionary Administrator Shaping DNH & DD
Driving Progressive Governance and Structural Transformation in the Union Territory True...
By Kalaga Sailaja 2026-08-01 13:09:44 0 245
Andhra Pradesh
పొలం పనుల్లో దంపతులపై దాడి: నలుగురిపై ఆరోపణలు.
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కంటేవారిపల్లి, రేగడలో పొలం పనులు చేస్తున్న దంపతులపై జయరాం, రెడ్డి...
By Pagadala Venkateswar 2026-04-05 06:17:11 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com