పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జేసీబీ
Posted 2026-05-16 15:52:01
0
144
పుంగనూరు పట్టణంలో శనివారం సాయంత్రం ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని జేసీబీ ఢీకొనడంతో సింగరిగుంట గ్రామానికి చెందిన సంతోష్ (17) అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తపాలా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ పథకం కింద నగదు ప్రోత్సాహం
నందిగామ ఎన్టీఆర్ జిల్లా
2025 సంవత్సరమునకు గాను తపాలా శాఖ వారు నిర్వహించినటువంటి దీన్ దయాల్...
బడిబాట కార్యక్రమం తో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు వెలువ
*బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు వెల్లువ*
*బీఆర్ నగర్ మున్సిపల్...
సింగరేణిలో అగ్గి పుట్టిస్తాం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సింగరేణిలో అగ్గి పుట్టిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన...
Chandrababu Naidu: పనితీరు బాగోకపోతే పదవులు ఊడతాయి: నేతలకు చంద్రబాబు వార్నింగ్.
Chandrababu Naidu: పనితీరు బాగోకపోతే పదవులు ఊడతాయి: నేతలకు చంద్రబాబు వార్నింగ్
27-01-2026 Tue...
Madanapalle: మదనపల్లె సమీపంలోని కనుమ గంగమ్మ ఆలయ చైర్మన్‌గా గుట్ట వెంకటరమణ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మదనపల్లె: కనుమలోని గంగమ్మ ఆలయ చైర్మన్‌గా గుట్ట వెంకటరమణ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్న...