కరీంనగర్ : తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు...!

0
167

కరీంనగర్ పట్టణం ముకురాంపురం ఆరెల్లి మల్లేష్ అనే వ్యక్తి తన తండ్రి ఆరెల్లి నరసయ్య గొడ్డలితో నరికి కిరాతనంగా హత్య చేశారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్థలానికి చేరుకుని మృహదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి  తరలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Search
Categories
Read More
SURAKSHA
The Compassionate Guardian: The Inspiring Journey of B. Raja Kumari, IPS
Leading with Empathy: How One Officer Is Redefining Policing Through Human Connection In the...
By Kalaga Sailaja 2026-07-13 12:46:13 0 121
Telangana
నిజామాబాద్: అంబేత్కర్ జయంతి వేడుకలు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135జయంతి సంద్రభంగా ఫులాంగ్‌చౌరస్థలోని అంబేత్కర్ గారి విగ్రహానికి...
By Sadaq Sadaq 2026-04-14 10:02:06 0 170
Telangana
"మైనంపల్లి ఆదేశాలతో గ్రౌండ్‌లోకి కాంగ్రెస్ నాయకులు”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసనసభ్యులు మైనంపల్లి...
By Sidhu Maroju 2026-05-22 09:10:14 0 382
Andhra Pradesh
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు దినాల్లో టీచర్లతో పని చేపించిన ఆదోని నారాయణ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
ఆదోని పట్టణంలో కార్పొరేట్ నారాయణ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ సెలవు దినాల్లో కూడా...
By Boya Dasthagiri 2026-06-01 08:56:47 0 239
Andhra Pradesh
గుంటూరు జిల్లా పెదకాకాని గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు
*ప్రెస్ నోట్* *గుంటూరు జిల్లా పోలీస్...* *పెదకాకాని పోలీస్ స్టేషన్* *తేది : 09.01.2026*...
By Rajini Kumari 2026-01-09 10:21:28 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com