కూల్చివేత యత్నంతో జన్మభూమి కాలనీలో ఉద్రిక్తత.

0
120

మదనపల్లి నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీలో శనివారం ఉదయం వాసుదేవ ఇంటి వద్ద ప్రహరీ గోడ కూల్చివేత యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. హైటెన్షన్ లైన్ కింద అక్రమ నిర్మాణం అంటూ సచివాలయ సిబ్బంది జేసీబీతో చేరుకున్నారు. అయితే, ఇది రిజిస్టర్డ్ స్థలమని, పాములు రాకుండా గోడ నిర్మించుకున్నామని బాధిత కుటుంబం తెలిపింది. గోడ కూలిస్తే జేసీబీ కింద పడుకుంటామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు ఘటనాస్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గిరిజనులకే గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు.
AP: గిరిజన యువతకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. గిరిజనులకే గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు...
By Pagadala Venkateswar 2026-08-29 10:53:29 0 87
Andhra Pradesh
Chandrababu Naidu: నెయ్యి కల్తీపై ఏపీ కేబినెట్ సీరియస్.. మంత్రుల ప్రెస్ మీట్... వివరాలు ఇవిగో!
Chandrababu Naidu: నెయ్యి కల్తీపై ఏపీ కేబినెట్ సీరియస్.. మంత్రుల ప్రెస్ మీట్... వివరాలు ఇవిగో!...
By Pagadala Venkateswar 2026-02-03 13:15:27 0 198
Andhra Pradesh
ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు కొత్త రూల్.. ఇక‌పై ఆ ప‌రీక్ష పాసవ్వాల్సిందే!
ఏపీలో టీచర్ల ప్రమోషన్లకు టెట్ అర్హత తప్పనిసరి సుప్రీంకోర్టు ఆదేశాలతో పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు...
By Pagadala Venkateswar 2026-05-14 06:03:44 0 149
Andhra Pradesh
భారీ జన సందోహం మధ్య విజయోత్సవ సభకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భారీ బైక్ ర్యాలీ
మంత్రి మండిపల్లి సారథ్యంలో కూటమి విజయోత్సవ సభకు పోటెత్తిన కార్యకర్తలు టిడిపి శ్రేణులను ముందుంది...
By Benguluri Madhubabu 2026-06-20 09:54:23 0 174
Telangana
జిల్లా కలెక్టరేట్ లో దొడ్డి కొమరయ్య వర్ధంతి
మహబూబాబాద్, జూలై.04:జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  తెలంగాణ సాయుధ పోరాట తొలి...
By Bheeshman King 2026-07-04 10:03:01 0 592
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com