వీళ్లే ఈ దేశానికి మార్గదర్శకులు ఈ తరానికి దిక్సూచులు

0
179

ఓ టీనేజ్ కుర్రాడు కరోనా వచ్చినప్పుడు అమెజాన్ లో ఏదో ఆర్డర్ పెడితే అది డిలే అయింది , 10 నిమిషాల్లో సామాన్లు ఇంటికి చేరిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన రాగానే కిరాణా కార్ట్ అనే ఒక యాప్ తయారు చేశాడు తర్వాత కాలంలో అది ZEPTO అయింది 

‎ఈ పాతికేళ్ల కుర్రాడు పేరు ఆదిత్య పలిచా 

‎ఇప్పుడు ఈ సంస్థ తొందరలో IPO కు వస్తున్నారు, ఎప్పటికైనా అమెజాన్ కన్నా పెద్ద సంస్థగా తన కంపెనీని తయారు చేస్తానని భీష్మించుకున్నాడు అందుకోసం రాత్రింబగళ్లు ఈ పాతికేళ్ల కుర్రాడు కృషి చేస్తున్నాడు కష్టపడుతున్నాడు అహర్నిశలు తపిస్తున్నాడు 

‎అతను సృష్టించిన సంస్థ 1,80,000 మందికి ప్రతీ రోజు అన్నం పెట్టి ఆదుకుంటుంది , ఒక్కసారి ఊహించండి క్విక్ డెలివరీ సర్వీస్ అనేది లేకపోతే ఈ దేశంలో 10 లక్షల మందికి ఉపాధి ఉండేది కాదు , కరోనా తర్వాత వచ్చిన వినిమయ ప్రభంజన విప్లవంలో పుట్టిన ఉద్యమకారుడు ఈ పిల్లోడు 

‎ఇతన్ని ప్రపంచం గుర్తించింది ప్రపంచంలోని అతీ పెద్ద ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఇప్పుడు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి , ఇతని స్టాక్ లిస్ట్ అయిన రోజు అతని సంపద కనీసం 20 వేల కోట్లు దాటుతుంది ఇది ప్రారంభం మాత్రమే 

‎ఇదే వయసులో ఉన్న మీరు ఉన్నారు ఎందుకురా మీ వలన దేశానికి గానీ మీకు గాని మీ కుటుంబానికి గాని ఏమైనా ఉపయోగం ఉందా , గడ్డాలు పెంచుకోని గాలికి బేవర్స్ గాళ్ళలాగా తిరగడం తాగడం వ్యభిచారం డ్రగ్స్ ఇవి తప్పిస్తే మీ బతుకులో ఇంకా ఏదైనా ఉందా , మీరు బ్రతికుంటే ఎవరికి ఉపయోగం లేదు సచ్చినా సరే ఎవరు బాధపడరు మీ వయసు కుర్రోడు 2 లక్షల మంది కడుపు నింపుతున్నాడు సంవత్సరానికి కనీసం 1000 కోట్ల టాక్స్ కట్టి ప్రభుత్వ ఆదాయం పెంచుతున్నాడు ఇతను కదా నిజమైన దేశభక్తుడు ఇతను కదా నిజమైన సనాతని 

‎ఇలాంటి యువకులకు హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ వస్తాయి , వీళ్లు తలుచుకుంటే ఇలాంటివి ఇంకో పది సంస్థలు పెట్టగలుగుతారు వీళ్ళ కోసం విదేశీ ప్రతినిధులు క్యూ కడుతూ ఉంటారు, వీళ్లే ఈ దేశానికి మార్గదర్శకులు ఈ తరానికి దిక్సూచులు

Search
Categories
Read More
Andhra Pradesh
బాణాసంచా ప్రమాదంపై నలుగురు అధికారుల సస్పెన్షన్
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా...
By Ratna Sekhar 2026-02-28 19:12:00 0 2K
Telangana
రైస్ మిల్లర్లకు నోటీసులు జారీ
మహబూబాబాద్ జూలై 04::తెలంగాణ ప్రభుత్వం - పౌర సరఫరాలు సంస్థ, శాఖ  ప్రత్యేకంగా చేపట్టిన...
By Bheeshman King 2026-07-04 12:16:43 0 709
Telangana
గ్రామ సభ – నర్సయ్యపల్లి, సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి జిల్లా
GAREPALLY 
By Sunka Santhosh 2026-04-02 06:13:54 0 264
Telangana
సంతకం నకిలీ.. ఎన్‌ఓసీ గల్లీ..!
● HYDRAA కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ● ఇంటర్ బోర్డు అనుమతుల కోసం నకిలీ ఫైర్...
By Sidhu Maroju 2026-08-05 08:12:55 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com