సోషల్ మీడియాలో అమ్మాయిలు జాగ్రత్త.. సీపీ సజ్జనార్

0
155

అమ్మాయిలు జాగ్రత్త.. సీపీ సజ్జనార్ అలెర్ట్! ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని HYD CP సజ్జనార్ సూచించారు. అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని, డయల్ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. 'FB, ఇన్స్టాలో వచ్చే మెసేజ్ రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేస్తే లైఫ్ రిస్కులో పడినట్లే. పర్సనల్ ఫొటోలు పంపమని చెప్పి తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు' అని హెచ్చరించారు. ఆడపిల్లల పాలిట స్మార్ట్ఫోన్ శాపంగా మారుతోందని ఓ వీడియో రిలీజ్ చేశారు

Search
Categories
Read More
SURAKSHA
C. Lalsawivunga, IAS: Driving Progress Through Governance
The Journey begins "The strength of a nation lies not only in its policies but...
By Fathima Safa 2026-07-21 11:14:40 0 128
Gujarat
Water Resource Management and Conservation in Gujarat
Gujarat has intensified its focus on water resource management and conservation to ensure...
By Fathima Safa 2026-06-23 05:30:15 0 121
Andhra Pradesh
అనంతపురం జిల్లా :కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ పై దాడి, నిప్పంటించడంతో పాటు ఆస్తి నష్టపరిచిన కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ పై దాడి, నిప్పంటించడంతో పాటు ఆస్తి నష్టపరిచిన కేసులో ముగ్గురు...
By Eslavath RameshNaik 2026-01-17 11:15:33 0 759
Andhra Pradesh
పుంగనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల SIR కార్యక్రమం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని 48, 49, 50, 51, 54, 55, 56, 57, 58, 59, 60 వార్డులలో...
By Kothuru Murali 2026-06-17 16:30:21 0 134
Andhra Pradesh
మదనపల్లె వన్‌టౌన్ ఎస్సైగా చంద్రశేఖర్ బాధ్యతల స్వీకరణ.
మదనపల్లె ఒకటవ పట్టణ రెండో ఎస్సైగా సి. చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో అన్సర్ బాష...
By Pagadala Venkateswar 2026-04-08 13:57:01 0 178
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com