చిత్తూరు: పాలిటెక్నిక్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం: కలెక్టర్

0
117

ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పుంగనూరు సమీపంలోని అగ్నిగొండిపల్లి గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు రెండు సంవత్సరాల వ్యవధి గల వ్యవసాయ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9381359956, 9010402068 నంబర్లను సంప్రదించవచ్చు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Telangana
కురుకురే లో టాయ్ బాల్ మింగి చిన్నారి మృతి
పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెప్పే ఘటన ఇది. కురుకురే ప్యాకెట్ ఐదేళ్ల బాలుడి...
By Sunka Santhosh 2026-08-02 18:17:35 0 208
BMA
The Four Pillars: Shifting to Solutions Journalism
Traditional reporting often stops at identifying systemic failures, leaving audiences paralyzed...
By JoinBMA 2026-08-22 04:10:14 0 140
Andhra Pradesh
మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు
మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు... త్రిపురాంతకం మండలం, త్రిపురాంతకం గ్రామంలో గల శ్రీ...
By Chennaiah Kati 2026-01-22 13:03:41 0 416
Andhra Pradesh
దటీజ్ చంద్రబాబు".. సీఎం విందులో మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు.
"దటీజ్ చంద్రబాబు".. సీఎం విందులో మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు 30-04-2026 Thu 22:49 | Andhra AP...
By Pagadala Venkateswar 2026-05-01 04:15:15 0 138
Andhra Pradesh
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు – జిల్లా కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి...
By Pagadala Venkateswar 2026-01-25 12:47:43 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com