Bharat Aawaz

పుంగనూరు: జింకను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం

Kothuru Murali
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
157
Views

పుంగనూరు మండలం, బోడినాయుడి పల్లి క్రాస్ వద్ద శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వాహనం డికొని జింక మృతి చెందింది. ఈ విషయం గుర్తించిన స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.