పుంగనూరు: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Posted 2026-05-15 15:19:43
0
120
శుక్రవారం పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలతో సామాన్యులపై భారం పెరిగింది. పుంగనూరు నియోజకవర్గంలో పెట్రోల్ ధర రూ. 110.34 నుంచి రూ. 113.63కు, డీజిల్ ధర రూ. 98.23 నుంచి రూ. 101.37కు పెరిగింది. భవిష్యత్తులో మరిన్ని ధరల పెరుగుదలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచబోమని చెప్పి ఇప్పుడు పెంచడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సాయి శ్రీహరికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన బేబినాయన
అమెరికాలో మరణించిన సింగిరెడ్డి సాయి శ్రీహరికృష్ణ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బేబినాయన సోమవారం...
ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీ బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన చీఫ్ సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించిన సాయిప్రసాద్....✍
Sentinel of Security: The Journey of IPS Santosh Kumar Meena
Sentinel of Security: The Journey of IPS Santosh Kumar Meena:
"A uniform is not merely a symbol...
కర్ణాటక పాదయాత్ర భక్తుల పై భక్తి చాటుకున్న కర్ణాటక పాదయాత్ర భక్తులపై భక్తి చాటుకున్న దిడ్డి వారి పల్లి గ్రామస్తులు దిడ్డివారిపల్లి గ్రామస్తులు
కర్ణాటక రాష్ట్రం నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులకు శనివారం ఉదయం 3 గంటల నుంచి పుంగనూరు...
పెద్దపల్లి : దక్షిణ మధ్య రైల్వే నోటీసు
అత్యవసర ట్రాక్ మరమ్మత్తుల కారణంగా లెవెల్ క్రాసింగ్ నెంబర్ 34/T(304/46-48) వద్ద రోడ్డు రవాణా (...