గ్రంధాలయాల ను విద్యార్థులు వినియోగించుకోవాలి

0
337

చిలుకూరు, గ్రంధాలయాలు విజ్ఞాన కేంద్రాలని ఎంఈవో గుజ్జుల నరసింహారెడ్డి, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య అన్నారు. శుక్రవారం చిలుకూరు బాపూజీ శాఖా గ్రంధాలయంలో విద్యావారోత్సవాలలో భాగంగా పుస్తక ప్రదర్శన కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంధాలయాల్లో ఉన్న 'పుస్తకాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి సరవయ్య ఉపాధ్యాయులు కోదండ రామయ్య కైలాసపు వెంకటేశ్వర్లు, డాక్టర్ సజ్జనకుమారి గ్రామ పెద్దలుపి ల్లుట్ల కృష్ణయ్య బోయిళ్ళ శివ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
BMA
The Developer Deficit: Building Games in Newsrooms
While the engagement potential of newsgames is massive, Indian media houses face a critical...
By JoinBMA 2026-08-21 18:54:47 0 339
Andhra Pradesh
మదనపల్లిలో గృహప్రవేశాలు, ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభం.
అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో శుక్రవారం పలు గృహప్రవేశ శుభకార్యాలు, బైపాస్ రోడ్డుపై...
By Pagadala Venkateswar 2026-02-21 04:13:12 0 202
Andhra Pradesh
అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందించిన ఎలక్ట్రిక్ స్టవ్లు కుక్కర్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు టిడిపి నియోజకవర్గ నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
    రాయచోటి నియోజకవర్గంలో అంగనవాడీ కేంద్రాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఎలక్ట్రిక్...
By Benguluri Madhubabu 2026-07-04 10:56:50 1 574
Telangana
Hyderabad: Police register case following fire tragedy at Gulzar Houz
Hyderabad: Police register case following fire tragedy at Gulzar Houz area that claimed 17 lives...
By BMA ADMIN 2025-05-19 17:28:31 0 3K
Andhra Pradesh
కలెక్టర్ ఆఫీస్ లో మద్యo మత్తులో పడి ఉన్న ఉద్యోగి
విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కార్యా లయంలో ఓ ఉద్యోగి మద్యం సేవించి హల్ చల్ చేశాడు రాష్ట్రపతి ఈ...
By Mobbu Venkatramana 2026-02-05 14:17:47 0 493
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com