పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు

0
156

*పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...*

 

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.లీటరు పెట్రోల్పై సగటున రూ.3, డీజిల్పై రూ.3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. శుక్రవారం నుంచి పెరిగిన ధరల ప్రకారం దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మారనున్నాయి.

 

ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై రూ3.29, డీజిల్పై రూ.3.14, తెలంగాణలో పెట్రోల్, డీజిల్పై రూ.3 చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి.

 

7:16

 

XX

 

5G !!!!

 

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

 

తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. శుక్రవారం నుంచి పెరిగిన ధరల ప్రకారం దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మారనున్నాయి.

 

ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై రూ3.29, డీజిల్పై రూ.3.14, తెలంగాణలో పెట్రోల్, డీజిల్పై రూ.3 చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి.

 

పెట్రోల్ ధరలు :దిల్లీలో రూ.97.77 (+3.00), కోల్ కత్తాలో 108.74 (+3.29),ముంబాయిలో 106.68 (+3.14), చెన్నై లో 103.67 (+2.83) ఉండనున్నాయి.

 

ఇక డీజిల్ ధరలు: దిల్లీలో 90.67 (+3.00), కోల్ కత్తాలో95.13 (+3.11),ముంబాయ్ లో (+3.11), చెన్నైలో 95.25 (+2.86)గా ఉండనున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
కూల్చివేత యత్నంతో జన్మభూమి కాలనీలో ఉద్రిక్తత.
మదనపల్లి నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీలో శనివారం ఉదయం వాసుదేవ ఇంటి వద్ద ప్రహరీ గోడ కూల్చివేత...
By Pagadala Venkateswar 2026-05-16 05:01:55 0 120
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం లో న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో ఘర్షణ
పుంగనూరు పట్టణంలో న్యాయవాదుల సంఘం కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియ...
By Kothuru Murali 2026-02-14 07:51:48 0 195
Telangana
ప్రభుత్వ బడుల్లోనే ఉన్నత విద్య....
ప్రభుత్వ బడుల్లోనే ఉన్నత విద్య.... భారత్ అవాజ్ న్యూస్ 15 మే రోజున దుగ్గొండి మండలం» వరంగల్...
By Gujile Ramu 2026-05-15 05:19:35 0 140
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: 2 డిపో గౌరవ అధ్యక్షుడిగా దేవేంద్రబాబు ఎన్నిక.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 2 డిపో గౌరవ అధ్యక్షులుగా జోలపాలెం దేవేంద్రబాబు (చిన్ని) ఎన్నికయ్యారు....
By Pagadala Venkateswar 2026-02-08 10:55:03 0 220
Andhra Pradesh
రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం.. పాలనలో దూకుడు చూపిస్తాం: మహానాడులో సీఎం చంద్రబాబు.
రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం.. పాలనలో దూకుడు చూపిస్తాం: మహానాడులో సీఎం చంద్రబాబు 27-05-2026...
By Pagadala Venkateswar 2026-05-27 06:23:23 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com