ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: DMHO.

0
130

అన్నమయ్య జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య గురువారం తెలిపారు. జిల్లాలోని ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబొరేటరీలు తప్పనిసరిగా ఆరోగ్య శాఖలో రిజిస్ట్రేషన్ పొందాలని ఆయన సూచించారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల పాజిటివ్ కేసులను వెంటనే వైద్య శాఖకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని, అక్కడ నిపుణులైన వైద్యులు, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన భరోసా ఇచ్చారు.

Search
Categories
Read More
BMA
Shocking: UP Police Assault Republic TV Crew on Live TV
In a shocking incident in Uttar Pradesh, Meerut Police manhandled and brutally assaulted a...
By JoinBMA 2026-08-19 07:55:50 0 87
SURAKSHA
Ex-AP Cops: Cyber Crime Fighters After Service Ends
Retirement తీసుకున్న AP police officers ఇప్పుడు cyber crime fighters గా మారారు. Villages, towns...
By Kalaga Sailaja 2026-07-03 13:48:48 0 185
Andhra Pradesh
Achchennaidu: అమెరికాతో ట్రేడ్ డీల్ ఏపీ ఆక్వా రంగానికి ఒక వరం: మంత్రి అచ్చెన్నాయుడు.
Achchennaidu: అమెరికాతో ట్రేడ్ డీల్ ఏపీ ఆక్వా రంగానికి ఒక వరం: మంత్రి అచ్చెన్నాయుడు 03-02-2026...
By Pagadala Venkateswar 2026-02-04 07:54:05 0 216
Andhra Pradesh
పుంగనూరు: అవాస్తవాలు ప్రచారం చేయకండి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో...
By Kothuru Murali 2026-01-23 12:54:57 0 199
Telangana
విద్యుత్ సరఫరా నిలిపివేత
చిలుకూరు సబ్ స్టేషన్ పరిధిలోని కొండాపురం గ్రామంలో రేపు 14-05-2026 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం...
By Nookapangu Manikanta 2026-05-13 14:33:50 0 335
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com