ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: DMHO.
Posted 2026-05-15 05:54:04
0
129
అన్నమయ్య జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య గురువారం తెలిపారు. జిల్లాలోని ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబొరేటరీలు తప్పనిసరిగా ఆరోగ్య శాఖలో రిజిస్ట్రేషన్ పొందాలని ఆయన సూచించారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల పాజిటివ్ కేసులను వెంటనే వైద్య శాఖకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని, అక్కడ నిపుణులైన వైద్యులు, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన భరోసా ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆసిఫాబాద్‌లో ఈ నెల 22న మినీ జాబ్ మేళా జిల్లా ఉపాధి అధికారి కిరణ్ కుమార్
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):కుమారం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి...
గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి నా అజెండా ఎర్రగడ్డ వెంకట్రావు
*గన్నవరం నియోజక వర్గ అభివృద్ధియే నా అజెండా: యార్లగడ్డ వెంకట్రావు*
గన్నవరం నియోజకవర్గ...
భక్తి తరంగంలో ఆల్వాల్… ఘనంగా ఆంజనేయ స్వామి జయంతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ లోని ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్...
కర్తవ్యం–కరుణ కలిసిన దృశ్యం 🙏
*అమ్మ ఓటు వేయడానికి వెల్లడంతో...!!*
*పసిబిడ్డ ను లాలిస్తున్న కానిస్టేబుల్ అనిత...*...
ప్రజా సమస్యల పరిష్కార వేదిక
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని...