బేగంపేటలో జింక మృతి
Posted 2026-05-15 05:40:52
0
278
భారత్ ఆవాజ్ న్యూస్ 15 రాజాపేట మండలం బేగంపేట గ్రామంలో జింక మృతదేహం కనిపించింది చల్లూరు బేగంపేట రహదారి ప్రక్కన జింకపడి ఉండగా ఈ ఘటనపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు జింక సహజంగా చనిపోయిందా లేక ఎవరైనా వేటాడే చంపారా అనే కోణంలో చర్చ జరుగుతుంది అధికారులు విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Tirumala Theft: తిరుమలలో భక్తులకు టోకరా వేసే ముఠా అరెస్ట్.
తిరుమలలో నేరాలకు పాల్పడుతున్న కొండ బాలకృష్ణ అలియాస్ రమేష్, మండ నవీన్
ఈ...
Electoral Roll Overhaul: ECI Launches Phase III
The Election Commission of India (ECI) today officially kickstarted Phase III of the Special...
వర్షపు నీటికి అడ్డుగా ఉన్న పైపులు : తొలగించిన రైల్వే అధికారులు
మేడ్చల్ మల్కాజ్గిరి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృషితో అల్వాల్ ఆదర్శనగర్...
గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు!.
గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు!...