Bharat Aawaz

ఆడబిడ్డల భద్రత కోసం సమాజం ఒక్కటిగా నిలుద్దాం.

Ponnala Srinivasrao
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
332
Views

అమనగల్ లో నిరసన ర్యాలీ

ఉప్పల వెంకటేష్ అన్న ఆధ్వర్యంలో

‎బాధిత బాలికకు న్యాయం జరగాలని,

‎నిందితుడికి కఠిన శిక్ష పడే వరకు

‎మా నిరసన కొనసాగుతుంది ✊

‎ఆడబిడ్డల భద్రత కోసం సమాజం ఒక్కటిగా నిలుద్దాం.

‎చట్టం ముందు ఎవరైనా సమానమే…

‎బాధితురాలికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు.

‎⚖️ “నిందితుడికి కఠిన శిక్షే బాధితురాలికి నిజమైన న్యాయం” ⚖️

‎

‎