ఆసిఫాబాద్ మున్సిపాలిటీ లో రూ1.20 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంమ్మెల్యే కోవాలక్ష్మి

0
632

🎤ఆసిఫాబాద్ భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి చునర్కర్ జగదీష్. మే 14):కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిది లో గల కొట్నాక్ భీంరావ్ చిల్డ్రన్స్ పార్క్ లో రూ1.20 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి.ఈ కార్యక్రమనికి స్థానిక ఎంమ్మెల్యే కోవలక్ష్మి గారు.ముఖ్య అతిధిగా హాజరై శిలా పలకన్ని ఆవిష్కరించారు.ఈ నిధులతో షాపింగ్ కంప్లెక్స్. ష్మశాన వాటిక షాదీఖానా మరియు చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధి పనులను చేపట్టానున్నారు.ఈ కర్యక్రమంలో అదనపు కలెక్టర్ యూవరాజ్ మర్మాట్ గారు.మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్ గారు.మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి హైమద్ గారు.మున్సిపల్ కమిషనర్ తిరుపతి గారు.స్థానిక కౌన్సిలర్లు.ప్రజాప్రతినిధులు.మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
International
EAM Dr. S. Jaishankar Meet FBI Director Kash Patel.....
EAM Dr. S. Jaishankar: Great to meet FBI Director Kash Patel today.  Appreciate our strong...
By Bharat Aawaz 2025-07-03 07:30:16 0 3K
Andhra Pradesh
గుడివాడలో పర్యటించిన ఎమ్మెల్యే రాము
*కూటమి ప్రభుత్వ పాలనలో.... గుడివాడలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చాం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
By Rajini Kumari 2026-01-12 13:56:55 0 212
Telangana
పెద్దపెల్లి : గోపు ఐలయ్య యాదవ్ ఇకలేరు
బి ఆర్ ఎస్ నేత గోపు ఐలయ్య యాదవ్ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించడం జరిగింది. రెండు రోజుల క్రితం...
By Sunka Santhosh 2026-06-03 18:56:37 0 127
Andhra Pradesh
రాయచోటి వీరభద్ర స్వామి ఆలయంలో నిత్య అన్న ప్రసాద వితరణ ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్
రాయచోటి పట్టణంలో వెలసినటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యం ప్రతిరోజూ...
By Benguluri Madhubabu 2026-04-06 10:32:39 0 364
Andhra Pradesh
ఎంపీ కేశినేని శివనాద్ సారధ్యంలో మహిళలకు ఎస్ఐఆర్డీలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
*ప్ర‌చుర‌ణార్థం* *15-12-2025*   తేనె, వర్మి, ప్రకృతి సాగుతో ఎస్.హెచ్.జి...
By Rajini Kumari 2025-12-16 07:32:03 0 222
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com