పుంగనూరు: మైనర్లు వాహనాలు నడపడం నేరం: సీఐ
Posted 2026-05-14 13:11:59
0
127
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తప్పవని సీఐ సుబ్బరాయుడు బుధవారం తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులను కోరారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వాహనాలు ఇవ్వవద్దని ఆయన సూచించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బిజెపి ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు,
క్యాతనపల్లి మున్సిపాలిటీ అమ్మ గార్డెన్ స్టేజి దగ్గర గద్దెరాగడిలో పట్టణ అధ్యక్షులు పల్లె రాజు...
Askar Ali, IAS: A Visionary Administrator for Progress
The Journey Begins
"The true measure of public service is not the authority one...
క్వాంటం టాక్ బై CM
• ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం
•...
ఏటకేలకు మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
మదనపల్లెలో బాలిక హత్య కేసు నేపథ్యంలో మంగళవారం ఉదయం నుండి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
Manoj Pant IAS: Leading West Bengal with Vision
A distinguished 1991-batch IAS officer of the West Bengal cadre, Manoj Pant has built a...