పోక్సో కేసులో బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వారం రోజులు వాయిదా....

0
137

హైదరాబాద్: పోక్సో కేసులో కేంద్ర మంత్రి

భారత్ అవాజ్ న్యూస్: 14 మే రోజున బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్పై శుక్రవారం (మే 15) విచారణ చేపడతామని పేర్కొంది . కాగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్్ప హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం భగీరథ్ హైకోర్టును ఆశ్రయించాడు. గురువారం (మే 14) హైకోర్టులో ఈ పిటిషన్పై విచారణ జరగగా.. భగీరథ్ తరుపున ప్రముఖ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు ... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Andhra Pradesh
Kandula Durgesh: ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ.. పోలీసుల అప్రమత్తం.
సచివాలయంలోని కందుల దుర్గేశ్ పేషీకి లేఖ దుర్గేశ్ తో పాటు కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామని...
By Pagadala Venkateswar 2026-02-11 07:36:37 0 191
Nagaland
Niuland Holds DISHA Meeting to Review Welfare Schemes
A DISHA (District Development Coordination and Monitoring Committee) meeting was held today in...
By Lokeshwari Panthadi 2026-07-02 07:18:17 0 165
Haryana
Haryana's Healthcare Expansion and Public Health Drive
Haryana is strengthening its healthcare system through significant investments in medical...
By Fathima Safa 2026-06-23 11:47:18 0 252
Andhra Pradesh
Chandrababu Naidu: విజయవాడలో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా అన్నంత సంతోషంగా ఉంది: సీఎం చంద్రబాబు.
        Chandrababu Naidu: విజయవాడలో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా అన్నంత...
By Pagadala Venkateswar 2026-01-19 16:57:50 0 207
SURAKSHA
రోడ్డు భద్రత: ప్రాణాలను కాపాడే ప్రయత్నం
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు వినూత్న కార్యక్రమాలతో ప్రజల ప్రాణాలను...
By Kalaga Sailaja 2026-06-26 06:17:08 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com