వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఏసీబీకి చిక్కిన ఆర్ఐ....

0
144

వరంగల్: ACBకి చిక్కిన ఆస్ఐ....

భారత్ అవాజ్ న్యూస్: 14 ఈ రోజు వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. మ్యు టేషన్ కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఆస్ఐను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మధిర గ్రామానికి చెందిన లొల్లాటి రాజు తన తండ్రి మరణానంతరం 27 గుంటల భూమిని తన పేరుపై మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోగా ఆర్ఎ లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
BMA
The New Frontline: Fact-Checkers Facing Vicarious Trauma
The frontline of journalism has moved into the digital newsroom. Fact-checkers and video editors...
By JoinBMA 2026-08-21 11:27:06 0 282
Andhra Pradesh
మదనపల్లె: మద్యం దుకాణాలపై పోలీసుల ఉక్కుపాదం.
మదనపల్లె పట్టణంలోని మద్యం షాపుల వద్ద జరుగుతున్న అఘాయిత్యాలు, దాడుల నేపథ్యంలో పోలీసులు...
By Pagadala Venkateswar 2026-04-06 04:11:19 0 202
Andhra Pradesh
అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ హెచ్చరిక.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్యాస్ సిలిండర్ల కొరత, ధరల...
By Pagadala Venkateswar 2026-03-12 05:36:57 0 186
Telangana
లయ తప్పిన శృతిలయ.. ఈ లేడీ బీట్ ఆఫీసర్ పెద్ద మ్యాటరే నడిపింది..
ప్రభుత్వ ఉద్యోగిని… కానీ అక్రమ సంబంధం ఆమెను హత్య వరకు తీసుకెళ్లింది. అడ్డుగా ఉన్నాడని...
By SivaNagendra Annapareddy 2025-12-21 05:27:04 0 250
Telangana
మారకద్రవ్యాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.
సికింద్రాబాద్.. నగరంలోని పలు ప్రాంతాలలో అక్రమంగా హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను ఉత్తర మండల...
By Sidhu Maroju 2025-06-18 13:22:23 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com