బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలి

0
330

చిలుకూరు మండల పరిధిలో ని బడి ఈడు పిల్లలను, బడిలో చేర్పించాలని, బడిబాట కార్యక్రమం ను చిలుకూరు గ్రామపంచాయతీ ఆవరణలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లలతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ కార్యదర్శి, షరీఫుద్దీన్, ధర్మయ్య, సత్యం, ఆంజనేయులు, శ్రీను, ముత్తారెడ్డి , తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో బాధ్యతలు
బొబ్బిలి మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో రామ్మోహనరావు శనివారం బాధ్యతలు...
By Boiena Rajesh 2026-03-21 05:46:50 0 225
Sports
భారత్-జింబాబ్వే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా
టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) సూపర్-8లో భాగంగా ఇవాళ(గురువారం) రెండు కీలక మ్యాచ్‌లు...
By Benguluri Madhubabu 2026-02-26 10:37:19 0 265
Mizoram
Mizoram Strengthens Disaster Management and Preparedness
Mizoram continues to enhance its disaster management framework to address challenges posed by...
By Fathima Safa 2026-07-01 10:57:16 0 85
Andhra Pradesh
లారీ ఢీకొని పోస్ట్‌మాస్టర్‌కు తీవ్ర గాయాలు
సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో గురువారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేట్లపాలెంలోని...
By Ratna Sekhar 2026-02-19 19:27:02 0 2K
Telangana
ఆన్ లైన్ బెట్టింగులకు బానిసైన ఓ పోలీసు కథ.,|
హైదరాబాదు :  ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.కోటిన్నర పోగొట్టుకున్న అంబర్‌పేట్ ఎస్ఐ...
By Sidhu Maroju 2025-11-27 08:01:04 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com