వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కార్యాలయంవద్ద కార్మికులు నిరసన.

0
134

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (APMEF) ఆధ్వర్యంలో మదనపల్లె మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు బుధవారం నిరసన తెలిపారు. గత సంవత్సరం నవంబర్ 17 నుండి ఈ సంవత్సరం మార్చి 10 వరకు తమకు రావాల్సిన వేతనాలు ఇంకా చెల్లించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు చెల్లించాలని కోరుతూ కమిషనర్‌కు మెమోరాండం సమర్పించారు. సమస్య పరిష్కరించకపోతే విధులు బహిష్కరించి ఆందోళన కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం: నారా లోకేశ్.
    Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం: నారా లోకేశ్...
By Pagadala Venkateswar 2026-02-13 07:46:33 0 187
Telangana
బోనాల బాటలో.. ఆలయాలకు ఆర్థిక బలం.|
● బోనాల ఉత్సవాల సందర్భంగా ఆర్థిక సహకార చెక్కుల పంపిణీ ● రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే మర్రి...
By Sidhu Maroju 2026-08-03 11:12:18 0 146
Andhra Pradesh
Adani Group: ఏపీకి అదానీ-ఎంబ్రాయెర్ విమానాల ఫ్యాక్టరీ? అనంతపురంపై ప్రభుత్వ దృష్టి.
అదానీ, బ్రెజిల్ సంస్థ ఎంబ్రాయెర్ మధ్య విమానాల తయారీకి ఒప్పందం ఈ ప్రాజెక్టును ఏపీకి తెచ్చేందుకు...
By Pagadala Venkateswar 2026-01-28 06:48:14 0 176
Andhra Pradesh
పుంగనూరు: గ్రామంలో చేస్తున్న భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురం గ్రామంలో కన్యాకుమారి కుటుంబ సభ్యులు గ్రామస్తులను...
By Kothuru Murali 2026-06-23 15:14:43 0 101
Andhra Pradesh
ప్రజలకు హెల్మెట్ పై అవగాహన బైక్ ర్యాలీ
బాపట్ల జిల్లా ఎస్పీ బీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చీరాల డి.ఎస్.పి మోయిన్ సారథ్యంలో చీరాల రెండో పట్టణ...
By Vadlamudi NagaVenkat 2026-04-05 13:11:41 0 299
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com