పుంగనూరు: గ్రామంలో చేస్తున్న భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి

0
101

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురం గ్రామంలో కన్యాకుమారి కుటుంబ సభ్యులు గ్రామస్తులను బెదిరించి భూములు ఆక్రమించుకుంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు మంగళవారం ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేయడానికి వెళితే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు. కన్యాకుమారి ఆక్రమించిన భూములపై విచారణ జరిపి న్యాయం చేయాలని గ్రామస్తులు ఏపీ సీఎం చంద్రబాబుకు విన్నవించుకున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Shalini Rajneesh: Leading Karnataka with Vision and Excellence
A distinguished 1989-batch IAS officer of the Karnataka Cadre, serving as the Chief Secretary of...
By Lokeshwari Panthadi 2026-07-24 10:27:59 0 161
Telangana
అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ...ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతులను చేపట్టి పూర్తిచేస్తాం : బిఆర్ ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 22వ వార్డుకు...
By Sidhu Maroju 2025-06-12 11:39:04 0 1K
SURAKSHA
Shri Sudhanshu Kumar, IPS: A Visionary Leader in Modern Policing
A 1996-batch Bihar cadre IPS officer whose commitment to professional policing, technology-driven...
By Kalaga Sailaja 2026-07-24 07:48:41 0 352
Telangana
మంచిర్యాల: మాదిక దవ్యాలు కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
అంతర్జాతీయ మాదికి దవ్యాల నిరోధిక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ నుంచి...
By Bonagiri RaviShankar 2026-06-26 08:37:18 0 251
Andhra Pradesh
Construction of New Assembly Building in Amaravati Begins
The construction of the Andhra Pradesh Legislative Assembly building in Amaravati has officially...
By BMA ADMIN 2025-05-19 12:13:51 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com