ఎయిర్పోర్ట్ పనులను వేగవంతం చేయాలన్న కలెక్టర్....
Posted 2026-05-14 01:28:24
0
136
ఎయిర్పోర్టు పనులు వేగవంతం చేయాలి: వరంగల్ కలెక్టర్
భారత్ అవాజ్ న్యూస్: 14 మే రోజున వరంగల్ జిల్లాలోని అధికారులతో సమావేశం లో మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగంగా చేపట్టాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎయిర్పోర్ట్ అథారిటీ, వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఎయిర్పోర్టుకు సంబంధించి రోడ్లు, విద్యుత్ పనులను ప్రాధాన్యం క్రమంలో పూర్తి చేయాలని సూచించారు. ఎయిర్పోర్టు పునరుద్ధరణకు అవసరమైన అన్ని చర్యలు సకాలంలో తీసుకోవాలని పేర్కొన్నారు .... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్
నిజామాబాదులోని టీ హబ్ లో స్టార్టప్ కంపెనీ ఎన్ఎన్ ఏఐ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం...
Madanapalle: మదనపల్లెలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం 32వ వార్డు అధ్యక్షుడు మండిపల్లి మధుసూదన్ రెడ్డి ప్రత్యేకంగా క్రేన్ సౌకర్యం ఏర్పాటు చేసి భక్తులకు సేవలందించారు.
మదనపల్లె: ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశాల మేరకు 32వ వార్డు అధ్యక్షులు మండిపల్లి (జేసీబీ) మధుసూదన్...
ప్రజాసేవలో అంకితభావంతో మంత్రి నారా లోకేష్
*ప్రజాసేవలో అంకితభావంతో మంత్రి నారా లోకేష్*
*విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులతో...
Lunglei Achieves 107% HPV Vaccination Target Success
Mizoram’s healthcare sector has marked a significant milestone, with the Lunglei district...
మౌలానా అబ్దుల్ రషీద్ మజ్లిస్ అంతిమ విడ్కోలు
నిజామాబాద్ కు చెoదిన ప్రముఖధార్మిక పండితుడు.గాంధీ చౌక్ మస్జిద్-ఎ-కచియా ఇమం మౌలానా అబ్దుల్...