పుంగనూరు: బండ రాయి పడి వలస కార్మికుడి మృతి

0
123

పుంగనూరు మండలం, పాలెంపల్లి సమీపంలోని ఓ కార్వీలో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన జనార్ధన్ నాయక్ అనే వలస కార్మికుడు మంగళవారం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు బండరాయి పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని మదనపల్లె ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో వేలూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
పదో తరగతి ఫలితాల్లో దుగ్గొండి రికార్డ్....
భారత్ అవాజ్ న్యూస్: దుగ్గొండి : పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో దుగ్గొండి మండలం అద్భుత...
By Gujile Ramu 2026-04-29 14:51:55 0 167
Andhra Pradesh
తాగునీటి నిర్మాణాలు పూర్తి.. వినియోగం శూన్యం: గొట్టిగుండ్ల గ్రామస్తుల ఆవేదన
కొండపురం (నెల్లూరు జిల్లా): మండల పరిధిలోని గొట్టిగుండ్ల గ్రామంలో 2024 జులై 31 నాటికి తాగునీటి...
By VALLERU SIMHADRI 2026-09-15 13:05:55 0 118
Telangana
"మంగాపురం పార్క్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగాపురం కాలనీ పార్క్‌లో...
By Sidhu Maroju 2026-05-26 05:53:05 0 257
Telangana
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ ఆసిఫాబాద్ పోలీసుల భారీ విజయం
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్)  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ...
By Chunarkar Jagadeesh 2026-09-17 22:01:56 0 92
Andhra Pradesh
సమ్మర్ ఫుట్బాల్ కోచింగ్
నేడు N.R.& P.M. హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా విద్యార్థులకు...
By Vadlamudi NagaVenkat 2026-05-22 05:09:14 0 385
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com