నర్సంపేట మక్కలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా....!

0
123

నర్సంపేట: మక్కలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా......!

 

భారత్ అవాజ్ న్యూస్: 13 మే ఈ రోజు 11:40 ని"పట్టణంలోని వరంగల్ రోడ్డుపై రైతులు మక్కలు కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. పంటను మార్కెట్కు తీసుకొచ్చినా కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరుగుతుందని, దీని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలు ప్రారంభించి, గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ధర్నాతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది..... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము...

Search
Categories
Read More
Andhra Pradesh
In A P Guntur Lalitha avs hospital
[03/06, 1:30 pm] null: గుంటూరు నగరంలో అత్యాధునిక వైద్య సేవలకు కొత్త కేంద్రంగా నిలిచిన 'లలితా...
By G k Nookala 2026-06-03 08:37:33 0 328
Andhra Pradesh
ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం: స్థానికులే బాధితుడికి ఆసరా.
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని...
By Pagadala Venkateswar 2026-03-09 09:18:20 0 188
Andhra Pradesh
తమిళనాడులో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం
తమిళనాడు/కృష్ణగిరి/తళి   *తమిళనాడులో కొనసాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం.*...
By Rajini Kumari 2026-04-20 14:29:49 0 151
Mizoram
Kaladan Transit Project Advances Regional Connectivity
The Kaladan Multi-Modal Transit Transport Project is a major infrastructure initiative aimed at...
By Fathima Safa 2026-06-25 05:08:48 0 149
Telangana
ఆపదలో ఉన్న వారికి వరం ముఖ్యమంత్రి సహాయ నిధి : లబ్ధిదారులకు అండగా ఎమ్మెల్యే మర్రి. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఆపదలో ఉన్నవారికి...
By Sidhu Maroju 2026-02-27 09:10:42 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com