తెలంగాణ అమ్మ”గా పేరు కావాలి..‎కానీ ఆడబిడ్డకు న్యాయం అడిగే ధైర్యం లేదా..?

0
150

తెలంగాణ “అమ్మ”నని చెప్పుకున్న Kavitha గారు..

‎ఇప్పుడు ఆ ఆడబిడ్డకు జరిగిన అన్యాయం కనిపించడం లేదా..?

‎పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నది సామాన్యుడి కొడుకు కాదు కాబట్టినా ఈ మౌనం..?

‎నాడు చిన్న విషయానికైనా మీడియా ముందుకు వచ్చి నీతి మాటలు చెప్పిన మీరు. ఈరోజు ఒక మైనర్ బాలిక విషయం వస్తే ఎందుకు స్పందించడం లేదు..?

‎ఆడబిడ్డలకు అండగా ఉంటానన్న మాటలు కేవలం రాజకీయాల కోసమేనా..?

‎Bandi Sanjay కుటుంబం కాబట్టే ఈ సైలెన్సా..?

‎లేక బాధితురాలి కన్నీళ్లు మీకు కనిపించడం లేదా..?

‎“తెలంగాణ అమ్మ”గా పేరు కావాలి..

‎కానీ ఆడబిడ్డకు న్యాయం అడిగే ధైర్యం లేదా..?

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం
గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలని,...
By John Baji 2025-12-30 01:40:24 0 217
Andhra Pradesh
కులాల వారీగా ఓటర్ల జాబితా
బొబ్బిలి మండలంలోని పక్కి, కలవరాయి గ్రామాల్లో ఓటర్ల జాబితా తయారీని ఎంపీడీఓ పి.రవికుమార్ బుధవారం...
By Boiena Rajesh 2026-08-19 08:48:22 0 86
Rajasthan
Pharma License Revoked After Tragic Deaths in Kota
The Rajasthan government has officially revoked the license of a pharmaceutical firm in Kota...
By Lokeshwari Panthadi 2026-07-01 08:43:34 0 106
Andhra Pradesh
పుంగనూరు పట్టణానికి చెందిన మైనారిటీ నాయకుడు ఫక్రూదిన్ షరీఫ్‌ను రాజంపేట జోన్ మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బుధవారం నియమించారు.
వైయస్సార్సీపి అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పుంగనూరు పట్టణానికి చెందిన మైనారిటీ...
By Kothuru Murali 2026-01-08 13:03:48 0 208
Telangana
తల్లితండ్రుల విజ్ఞప్తి నా బిడ్డ కనపడటంలేదు సహాయం చేయండి
న్యూస్ (భారత్ ఆవాజ్ )   11:00 గంటల నుండి కనిపించడం లేదు. 24 గంటలకు పైగా అయింది. అతని తల్లి...
By Midathapalli Kiran Kumar 2026-04-24 13:54:42 0 394
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com