బి ఆర్ ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ సభ్యత్వం నమోదు ప్రక్రియపై ఫోకస్.....!
Posted 2026-05-13 00:34:05
0
193
సభ్యత్వ నమోదుపై కేసీఆర్ ఫోకస్
భరత్ అవాజ్ న్యూస్: 13 మే నేడు తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతలకు సూచించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో దాదాపు 6 గంటల పాటు చర్చించారు. డిజిటలైజేషన్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రంలోని 35,655 పోలింగ్ బూత్లలో.. బూత్కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మందికి శిక్షణా శిబిరాలు నిర్వహించాలని సూచించారు. బి ఆర్ ఎస్ పార్టీ నేతలు త్వరగా జరపాలని చెప్పడం జరిగింది దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము....
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టు సంఘ సభ్యులు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను ఆయన కార్యాలయంలో శనివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ...
Nara Lokesh: తప్పు రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటా: నారా లోకేశ్.
Nara Lokesh: తప్పు రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటా: నారా లోకేశ్
17-03-2026 Tue 15:45 | Andhra...
Tripura Strengthens Law and Order Through Modern Policing
Tripura continues to enhance its law and order framework through strengthened policing, improved...
Monsoon Floods Devastate Agriculture in Arunachal
The ongoing monsoon floods in Arunachal Pradesh have dealt a severe blow to the agricultural...