రోడ్డుమీద ఆరబెట్టిన ధాన్యం వల్ల రోడ్డు ప్రమాదం జరిగింది.....
Posted 2026-05-12 08:11:59
0
141
నల్లబెల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు
భరత్ అవాజ్ న్యూస్: 12 మే ఈరోజు ఉదయం వరంగల్ జిల్లా...నల్లబెల్లి మండలం మేడపల్లి క్రాస్ వద్ద హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పకు రక్షణగా రైతు పెట్టిన రాళ్లను గమనించని వాహనదారుడు బలంగా ఢీకొట్టాడు. దీంతో వాహనం అదుపుతప్పి కింద పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు.. అధికారులు త్వరగా స్పందించగలరని కోరుకుంటున్నాం..... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిమ్మనపల్లెలో యువకుడిపై కోడి కత్తులతో దాడి.
శనివారం రాత్రి నిమ్మనపల్లె మండలం రాతివారిపల్లెలో ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఆవుల నరేశ్ (27) పై...
పెద్దమండ్యం చెరువు కట్టపై కోళ్ల వ్యర్థాలు.
మదనపల్లె–తంబళ్లపల్లె మార్గంలోని పెద్దమండ్యం బస్టాండ్ సమీప చెరువు కట్ట వద్ద కోళ్ల వ్యర్థాలను...
పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ...
తనిఖీలు చేస్తున్న ఆర్టీవో పై నుంచి వెళ్లిన బొగ్గు లారీ.....
అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి నెల రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లాకు...
Citizens Voice Grievances at CM's Second Janata Darbar
West Bengal Chief Minister Suvendu Adhikari held his second Janata Darbar today at the state BJP...