బండి భగీరధ్ కేసులో సిట్ వేయడమంటేనే కేసును నీరుగార్చడమే! ...మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
Posted 2026-05-12 01:14:07
0
131
రేవంత్ రెడ్డి గారు.. గతంలో మీరు వేసిన 10 సిట్ రిపోర్టులు ఏమయ్యాయో ముందు చెప్పండి. క్లియర్ కట్ కంప్లైంట్ ఉన్నా 4 రోజులైనా ఎందుకు బండి భగీరథ్ ను అరెస్ట్ చేయలేదు?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మా బీఆర్ఎస్ నాయకుడు @Krishank_BRS ను, ట్విట్టర్‌లో ఒక ట్వీట్ ను రీట్వీట్ చేసిన సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలును అర్థరాత్రి అరెస్ట్ చేసి జైలుకి పంపిన మీరు.. రేప్ కేసులో ఫిర్యాదు వచ్చినా నిందితుడిని ఎందుకు వదిలేశారు??
రేవంత్ రెడ్డి గారు, సిట్ అంటేనే కేసును పక్కదారి పట్టించడం. సీదా సీదా ఫిర్యాదు ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోకుండా ఈ కాలయాపన ఎందుకు??
సిట్ పేరుతో డ్రామాలు ఆడి బాధితులకు అన్యాయం చేయకండి..
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కేసీఆర్ గారే మరమనిషి అయితే ఇంకెవరు హృదయం ఉన్న మనుషులు?
ఈరోజు అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి.. ఆయన పాలన బాగుందా తల్లి?
తెలంగాణ ఉద్యమ నాయకుడిని పట్టుకొని...
నిర్లక్ష్యానికి గురైన రోడ్డు అవస్తులు పడుతున్న స్థానికులు, విద్యార్థులు, రైతులు.
బాపట్ల మండలంలోని బాపట్ల పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న నందరాజుతోట పంట కాలువకి ఆనుకొని ఉన్న రోడ్డు...
శ్రీరామనవమి..హనుమంత్ రావు తో అల్వాల్‌లో భక్తి వైభవం.!
మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలోని అల్వాల్ సర్కిల్‌లోని పలు కాలనీలలో ఈరోజు శ్రీరామనవమి...
అన్నమయ్య జిల్లాకు అత్యాధునిక RACE కమ్యూనికేషన్ వాహనాలు.
అన్నమయ్య జిల్లాలో మారుమూల, సిగ్నల్ వ్యవస్థ లేని ప్రాంతాల్లో కమ్యూనికేషన్‌ను బలోపేతం...
అన్నమయ్య జిల్లాని కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి తరలింపు
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి తరలించడంతో, ఆదివారం సాయంత్రం కలెక్టరేట్...